(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

ఆది పర్వము


ఆదిపర్వ - అధ్యాయ 190

॥ శ్రీః ॥
1.190. అధ్యాయః 190
Mahabharata - Adi Parva - Chapter Topics
గంధర్వేణ వసిష్ఠమాహాత్ంయకథనపూర్వకం పాండవానాం పురోహితసంగ్రహణోపదేశః॥ 1 ॥
Mahabharata - Adi Parva - Chapter Text

వైశంపాయన ఉవాచ। 1-190-0x(1082)(8514)
స గంధర్వవచః శ్రుత్వా తత్తదా భరతర్షభ।
అర్జునః పరయా భక్త్యా పూర్ణచంద్ర ఇవాబభౌ॥ 1-190-1(8515)
ఉవాచ చ మహేష్వాసో గంధర్వం కురుసత్తమః।
జాతకౌతూహలోఽతీవ వసిష్ఠస్య తపోబలాత్॥ 1-190-2(8516)
వసిష్ఠ ఇతి తస్యైతదృషేర్నామ త్వయేరితం।
ఏతదిచ్ఛాంయహం శ్రోతుం యథావత్తద్వదస్వ మే॥ 1-190-3(8517)
య ఏష గంధర్వపతే పూర్వేషాం నః పురోహితః।
ఆసీదేతన్మమాచక్ష్వ క ఏష భగవానృషిః॥ 1-190-4(8518)
గంధర్వ ఉవాచ। 1-190-5x(1083)
బ్రహ్మణో మానసః పుత్రో వసిష్ఠోఽరుంధతీపతిః।
తపసా నిర్జితౌ శశ్వదజేయావమరైరపి॥ 1-190-5(8519)
కామక్రోధావుభౌ యస్య చరణౌ సమువాహతుః।
ఇంద్రియాణాం వశకరో వశిష్ఠ ఇతి చోచ్యతే॥ 1-190-6(8520)
`యథా కామశ్చ క్రోధశ్చ నిర్జితావజితౌ నరైః।
జితారయో జితా లోకాః పంథానశ్చ జితా దిశః॥' 1-190-7(8521)
యస్తు నోచ్ఛేదనం చక్రే కుశికానాముదారధీః।
విశ్వామిత్రాపరాధేన ధారయన్మన్యుముత్తమం॥ 1-190-8(8522)
పుత్రవ్యసనసంతప్తః శక్తిమానప్యశక్తవత్।
విశ్వామిత్రవినాశాయ న చక్రే కర్మ దారుణం॥ 1-190-9(8523)
మృతాంశ్చ పునరాహర్తుం శక్తః పుత్రాన్యమక్షయాత్।
కృతాంతం నాతిచక్రామ వేలామివ మహోదధిః॥ 1-190-10(8524)
యం ప్రాప్య విజితాత్మానం మహాత్మానం నరాధిపాః।
ఇక్ష్వాకవో మహీపాలా లేభిరే పృథివీమిమాం॥ 1-190-11(8525)
పురోహితమిమం ప్రాప్య వసిష్ఠమృషిసత్తమం।
ఈజిరే క్రతుభిశ్చైవ నృపాస్తే కురునందన॥ 1-190-12(8526)
స హి తాన్యాజయామాస సర్వాన్నృపతిసత్తమాన్।
బ్రహ్మర్షిః పాండవశ్రేష్ఠ బృహస్పతిరివామరాన్॥ 1-190-13(8527)
తస్మాద్ధర్మప్రధానాత్మా వేదధర్మవిదీప్సితః।
బ్రాహ్మణో గుణవాన్కశ్చిత్పురోధాః ప్రతిదృశ్యతాం॥ 1-190-14(8528)
క్షత్రియేణాభిజాతేన పృథివీం జేతుమిచ్ఛతా।
పూర్వం పురోహితః కార్యః పార్థ రాజ్యాభివృద్ధయే॥ 1-190-15(8529)
మహీం జిగీషతా రాజ్ఞా బ్రహ్మ కార్యం పురఃస్కృతం।
తస్మాత్పురోహితః కశ్చిద్గుణవాన్విజితేంద్రియః।
విద్వాన్భవతు వో విప్రో ధర్మకామార్థతత్త్వవిత్॥ ॥ 1-190-16(8530)

ఇతి శ్రీమన్మహాభారతే ఆదిపర్వమి చైత్రరథపర్వణి నవత్యధికశతతమోఽధ్యాయః॥ 190 ॥

Mahabharata - Adi Parva - Chapter Footnotes
1-190-2 తపోబలాత్ తపోబలం శ్రుత్వా॥
1-190-7 జితారయః జితా అస్య ఇతి చ్ఛేదః॥
1-190-8 అపరాధేన పుత్రశతవధరూపేణ॥
నవత్యధికశతతమోఽధ్యాయః॥ 190 ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.